Sunday, October 22, 2017

ఎమ్వీయల్ – ముత్యాలముగ్గు

‘ఎమ్వీయల్’ అనబడే ‘మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు’ గారు (21.09.1944 – 23.01.1986) ‘బందరు’ దగ్గర ‘గూడూరు’లో జన్మించారు. నూజివీడులో ‘ధర్మ అప్పరాయ కళాశాల’లో తెలుగు అధ్యాపకులుగా పనిచేశారు. మంచి వక్త, కవి, రచయిత. తెలుగు సినిమా చరిత్రలో ఒక రికార్డు సృష్టించిన ‘ముత్యాలముగ్గు’ సినిమాకు వీరు నిర్మాత. వీరు ‘ప్రభవ’ అనే మాసపత్రికకు సంపాదకుడుగా పనిచేశారు. ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చిన వీరి ‘యువజ్యోతి’ శీర్షిక ఆరోజుల్లో ప్రత్యేక ఆకర్షణ. వీరి రచనలు అనేక సంచికలలో వచ్చాయి. వీరి రచన “ఓటరు నవ్వని కారణం” ( ముళ్ళపూడివారిది ‘చేప నవ్విన కారణం’ అన్న రచన ఒకటున్నది), ‘రసరమ్య గీతాలు’ అన్న వ్యాసం, ‘యువజ్యోతి’ శీర్షిక పోస్ట్ చెయ్యటం జరిగింది. 








బాపు గారి పక్కన పుస్తకం పట్టుకొని కూర్చున్నవారు శ్రీ ఎమ్వీయల్























Tags: MVL, Maddali Venkata Lakshmi Narasimharao, Muthyala Muggu,      
 

No comments:

Post a Comment