Thursday, August 17, 2017

నా సంగీతం ఓ ప్రయాణం – (బేబి) ఇ. గాయత్రి గారు

ప్రముఖ వీణా విద్వాంసురాలు గాయత్రి గారి ఇంటర్వ్యూ ఒకటి సురభి సంచికలో ప్రచురించారు. ఆ వివరాలేమిటో చూసి, వారు వీణపై పలికించిన మూడు కీర్తనలు, ఒక సినిమా పాట విందాము. అలాగే వారు శ్రీ పి. బి. శ్రీనివాస్ గారితో కలిసిపాడిన ఒక గేయం కూడా విందాము (గేయరచన, సంగీతం పి. బి. శ్రీనివాస్ గారు)

Source: The Hindu




Source: The Hindu









ఎందరో మహానుభావులు-  ఆకాశవాణి ప్రసారం
 
..




నగుమోము కనలేని - ఆకాశవాణి ప్రసారం



..



బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే


..



ఎచటనుండి  వీచెనో చల్లనిగాలి 


..

Source: Frontline


బహుబాధ వ్యాకులితము – గేయం పి. బి. శ్రీనివాస్, గాయత్రి గార్లు

   

..



ఇది వారి బ్లాగు  లింకు



Tags: E Gayathri, Veena  

1 comment:

  1. రమణ గారు, మీకు మళ్ళీ ధన్యవాదాలు మంచి మంచి సంగతులను పంచుకొంటున్నందుకు. గాయత్రీ గారి ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది. సంగీతానికి పరమావధి మోక్ష సాధన అన్న సంగతి ఆవిడ ఎరుకలో ఉంచుకొని జీవించడం గొప్ప విశేషం.

    ReplyDelete