Saturday, August 12, 2017

ధర్మసందేహాలు – బ్రహ్మశ్రీ మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు

“ధర్మసందేహాలు” దీనికి ఆద్యులు ఉషశ్రీ గారు. రేడియోలో విజయవాడ కేంద్రం నుండి మధ్యాహ్నంపూట వచ్చిన వీరి కార్యక్రమం గుర్తుండే ఉంటుంది. అలాగే బహుకాలంపాటు స్వాతి మాసపత్రికలో వచ్చిన మల్లాది వారి “పురాణ విజ్ఞానం” కూడా అంతే ప్రాచుర్యం పొందినది. మాసపత్రిక రాగానే మొదటగా ధర్మసందేహాలనే చదవాలనిపించేది. స్వాతి మాసపత్రికవారు పదిలపరచుకోటానికి వీలుగా, వీటిని ప్రత్యేక అనుబంధ సంచికలుగా కూడా తీసుకువచ్చారు. స్వాతిలో వచ్చిన ఈ "పురాణ విజ్ఞానం" తాలూకు కొన్ని పుటలను ఇక్కడ పంచుకోవటం జరిగింది. చివర్లో మల్లాదివారి గళంలో “రుక్మిణీ కళ్యాణం” మరియు “భక్తప్రహ్లాద” హరికధలను కొద్దిగా ఆస్వాదించండి. 
















 రుక్మిణీ కళ్యాణం

..

 భక్తప్రహ్లాద


..


ఈ   లింకు ద్వారా వీరి “ధర్మసందేహాలు” ఆడియోలు వినవచ్చు. 

గతంలో పోస్ట్ చేసిన ఉషశ్రీ గారి   ధర్మసందేహాలు ఇక్కడ చూడవచ్చు 



Tags: Malladi Chandrasekhara Sastry, Dharma Sandehalu, Purana Vignanam, Swathi Monthly,  



1 comment: