Saturday, May 13, 2017

గిడుగు రామమూర్తి పంతులు గారితో 36 గంటలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గిడుగు వారితో శ్రీపాద వారు నెఱపిన సంభాషణ ఒకటి 1935 “ప్రభుద్ధాంధ్ర” సంచికలో ప్రచురితమైనది. అది తిరిగి ‘అభ్యుదయ” ఏప్రిల్ 1980 సంచికలో ప్రచురించారు. ఆ సంభాషణ ఏమిటో చూద్దాము. శ్రీపాద వారి వ్యాసాలు, ఇతర చిన్న రచనలు పోస్ట్ చెయ్యటం జరుగుతోంది. గతంలో వీరి పుస్తకాల ముఖ చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరివి మరో మూడు పుస్తకాలు లభించాయి. ఆ రచనల ముఖ చిత్రాలు చూద్దాము. 

ఈ వ్యాసం చదువుతున్నప్పుడు, శ్రీపాద వారు తాను మాట్లాడదలచుకున్నది గిడుగు వారికి రాసిచూపినట్లుగా తెలుస్తుంది. విషయంలోకివస్తే గిడుగు వారికి చెముడు కారణంగా వినికిడిశక్తి పోయింది. ఈ విషయం భమిడిపాటి వారు, గిడుగు వారిపై కృష్ణాపత్రికలో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. 





















Tags: Gidugu Venkata Rama Murthy, Sripada Subrahmanya Sastry,
 

2 comments:

  1. చాలా చక్కటి వ్యాసం అందించారు వెంకట రమణ గారు, ధన్యవాదాలు. ఇటువంటి మహానుభావులు ఆనాటి తెలుగు సమాజానికి వైతాళికులు 🙏.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నరసింహారావు గారు

      Delete