Monday, January 30, 2017

మాటలు నేర్చిన గిత్తదూడ - గుత్తా బాపినీడు చౌదరి

నిన్న, మొన్న అటు మునిమాణిక్యం ఇటు భానుమతి గార్ల ఆవుపాడి ప్రహసనం చదివాము. చాలామంది ఆవులను వాటి దూడలను ప్రాణప్రదంగా చూసుకుంటారు. లేగదూడలున్న ఇళ్ళల్లో చిన్నపిల్లలుంటే ఆ గంతులకు కేరింతలకు కొదవేముంటుంది చెప్పండి. ఆ లేగమెడలో చిన్నగంటకట్టి అది ఎగురుతూవుంటే భానుమతిగారి పాట గుర్తుకురాకమానదు. మరి అలాంటి లేగదూడకు మాటలువస్తే, ఈ కధ చదివి చూడండి తెలుస్తుంది. ఇది 1955 నాటి ఆంధ్రపత్రికలో వచ్చింది. ఇదేకధ చందమామలో కూడా వచ్చింది. చదివితే మీకే గుర్తుకు వస్తుంది. మరి రచయిత నాటి బొమ్మరిల్లు, విజయ సంచికల సంపాదకుడు, సినీ నిర్మాత, దర్శకుడు అయిన విజయా బాపినీడుగారు.

Source: Internet





















వారు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఈ లింకు ద్వారా చూడండి. 


Tags: Vijaya Bapineedu, Gutta Bapineedu Chowdary, maatalu nerchina gittadooda, Chandamama kadha

 

No comments:

Post a Comment