Sunday, December 4, 2016

ఘంటసాల గళాన కీర్తనలు

మరి ఇవాళ ఘంటసాల గారి జన్మదినం. ఆయన పాటలు ఎప్పుడూ వింటూనే ఉంటాము, ఇవాళ వారి గళంలో అన్నమాచార్య, రామదాసు, త్యాగయ్య గార్ల కీర్తనలు విందాము. ఇవి వారు అమెరికాలో ఇచ్చిన కచేరీలోవి. 






కొలనిదోపరికి గొబ్బిళ్ళో – అన్నమాచార్య 

..







ననుబ్రోవమని చెప్పవే – రామదాసు 

..






చలమేలరా – త్యాగయ్య 
..






సామజవరగమనా – త్యాగయ్య 

..






సామజవరగమనా – త్యాగయ్య – ఇది మరొక కచేరీలోనిది, దీనికి ఆడియో సహకారం శ్రీ టి. వి. రావు గారు


..



Tags: Ghantasala, Chalamelara, Nanubrovamani, Samajavaragamana, Kolanidopariki, Ghantasala America concert

No comments:

Post a Comment