Tuesday, December 6, 2016

1816 – గుంటూరుసీమలో పిండారీల మారణకాండ

1936 మార్చి భారతి సంచికలో ఈ విషయం తాలూకు సీసపద్యమాలిక నొకదాన్ని ప్రచురించారు. దాని పూర్వాపరాలు ఏమిటో పరిశీలిద్దాము. అప్పడు ఆ ప్రాంతం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు పాలనలో వున్నట్లు, రాజావారు ఆ పిండారీలను ఎదుర్కొన్నట్లు సమాచారం. పిండారీలు అత్యంత కిరాతకులని, వారి బారినపడటం ఇష్టంలేక ఎంతోమంది ఆత్మత్యాగం చేశారని తెలుస్తోంది. 

మరింత సమాచారం కోసం నా సేకరణలో ఉన్న మూడు పుస్తకాలనుండి (వందఏళ్లనాటి ఆంగ్ల ప్రచురణలు) ఆయా పుటల స్కానింగ్ కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. 

Source: Internet Archive : From the book titled Hutchinson's story of the nations























Tags: 1816, Pindaris, Vasireddy Venkatadri Naidu, Amaravathi, Pindaris attacking Andhra Region in 1816

No comments:

Post a Comment