Monday, November 14, 2016

ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు

1999 లో జె. మధుసూధన శర్మ గారి సంకలనంలో ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు గల ఒక క్యాసెట్ విడుదల అయింది. ఆ క్యాసెట్ కవర్లో రాజేశ్వరరావు గారి గురించి కొన్ని వివరాలు కూడ పొందుపరిచారు. ఆ వివరాలు చూసి రాజేశ్వరరావు గారు పాడిన నాలుగు పాటలు విందాము. 





Source: Sakhiyaa.com














“ఎవ్వాని మహిమ” అన్న పాట మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది. 


...

ఔర లోక హితకారి – శ్రీకృష్ణ లీలలు – 1935

..

Source: Sakhiyaa.com

నను వీడగ గలవే బాల – మాయాబజార్ – 1936
 
..

Source: Sakhiyaa.com

 ఓహో యాత్రికుడా  -  ఆకాశవాణి

..

మధుసూధన శర్మ గారి గురించిన మరింత సమాచారం కొరకు ఈ కింది లింకుల ద్వారా చూడవచ్చు.

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/a-record-collection/article5222796.ece 

http://www.thehindu.com/thehindu/mp/2003/12/09/stories/2003120900140200.htm 


Tags: S. Rajeswararao
 

3 comments:

  1. Great Composer.Very good information article

    ReplyDelete
  2. thanq very much. Sarma garu gave me Chandika songs,rare light music songs,told me interesting things about artistes ,music. _V.Srinivasa Rao

    ReplyDelete
  3. మీ ఓపికకు, ఆసక్తికి జోహార్లు. నా దగ్గర మీరు అందించె అన్ని పాటలూ ఉన్నా కూడా, మన బ్లాగు ప్రపంచం లో ఆదరించేవారు లేరుకదా అని నేను పంచుకోవటం మానేసాను. అద్భుతమైన మీ పని కోనోసాగించండి.

    ReplyDelete