Monday, October 3, 2016

ఈమాసపు పాట – మల్లాది రవికుమార్ గారు

“లీనమైపోనానీలో లీలాకల్పిత హే జగన్మాత” అంటూ మధురంగా మల్లాది రవికుమార్ గారు ఆలపించిన ఓ చక్కటి లలితగేయం ఈమాసపు పాటగా విందాము. రచన ఓబిరెడ్డి గారు, సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ఈ మాసపు పాట. 












..






Tags: Malladi Ravikumar, Modumudi Sudhakar, Ogireddy, ee masapu pata, lalitha geyalu, leenamaipona neelo,    

1 comment:

  1. Your blog is very useful. Thank you for collecting such valuable information. Sir ,one small help if you have the lyrics of "leelamaipona neelo leela kalpitha hey Hagan mata" written by ogi reddy please send it to this mail id
    pappuaparna@gmail.com

    ReplyDelete