Monday, September 5, 2016

కె. జమునారాణి గారితో ఆకాశవాణి వారి విశిష్ఠ పరిచయ కార్యక్రమం

78వత్సరాల వయస్సులో ప్రముఖ గాయనీమణి కె. జమునారాణి గారు ఆకాశవాణి వారికి ఇచ్చిన ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఇది. పరిచయం చేసినవారు శ్రీ అంబడిపూడి మురళీకృష్ణ గారు. ఈ రికార్డు ఒక గంటన్నర సేపు వినవస్తుంది. 


అంబడిపూడి మురళీకృష్ణ 

..


Tags: K Jamunarani, Jamuna Rani, Ambadipudi Muralikrishna, Akashavani, Radio Interview, Old Telugu Singers

1 comment:

  1. నాకు బాగా నచ్చిన జమునారాణి మేడం పాటలు: హైలో హైలెస్సా(భీష్మ), నాగమల్లి కోనలోన(బంగారు తిమ్మరాజు), రావాలి రావాలి పాట ఘంటసాలవారితో ( మర్మయోగి).

    ReplyDelete