Sunday, September 18, 2016

అధ్బుత వర్ణ చిత్రాలు - గృహలక్ష్మి వారి “కంఠాభరణము” నుండి

గృహలక్ష్మి మాసపత్రిక వారు పసుమర్తి కృష్ణమూర్తి గారి రచన “కంఠాభరణము” (వ్యాస సంకలనము) అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఈ పుస్తకంలో మధ్యమధ్యలో సందర్భోచితంగా దాదాపు నలభైఐదు చక్కటి వర్ణచిత్రాలు ప్రచురించారు. అయితే ఈ చిత్రాలలో కొన్ని వారి మాసపత్రికలలో కూడా ప్రచురింపబడ్డాయి, కొన్ని గృహలక్ష్మి సంచిక ముఖచిత్రాలుగా కూడా వచ్చాయి. ఆ వ్యత్యాసం ఈ చిత్రాలుచూస్తే మీకేతెలుస్తుంది. చాలావాటిమీద చిత్రకారుల వివరాలు ప్రచురించలేదు. ఒకేచిత్రం రెండుసార్లు ప్రచురించినప్పుడు ఆ చిత్రాలకింద రెండురకాలుగా శీర్షిక రాయటంజరిగింది. వీటిల్లో మహిళాప్రముఖుల చిత్రాలు కూడా కొన్నివున్నాయి. ఆంధ్రపత్రిక వార్షికసంచికలలో, ఫ్రేము కట్టుకోటానికి వీలుగా, ఒక దళసరి అట్టలాంటిది పెట్టి దానిమీద ఆ వర్ణచిత్రం ఫోటో అంటించి ఇచ్చేవారు. ఈ చిత్రాలలో కొన్ని గతంలో పోస్ట్ చేసినవే, అయితే ఈతడవ అన్ని చిత్రాలు ఒకచోటికి తేవటం జరిగింది. మరి ఎప్పటిలాగే చక్కటి సంగీతం వింటూ ఆహ్లాదించండి. 









...
...






సి. ఎస్. వెంకట్రావు

దామెర్ల సత్యవాణి

దామెర్ల సత్యవాణి

దామెర్ల సత్యవాణి



















కమలాబాయి గారు స్వయానా చిత్రకారులు




















ఎస్. వి. ఎస్. రామారావు

ఎస్. వి. ఎస్. రామారావు

ఎస్. వి. ఎస్. రామారావు

ఎస్. వి. ఎస్. రామారావు

T B Rao




బుచ్చి కృష్ణమ్మ

బుచ్చి కృష్ణమ్మ

బుచ్చి కృష్ణమ్మ

బుచ్చి కృష్ణమ్మ

బుచ్చి కృష్ణమ్మ








K N Rajan




P S Ramachandra Rao






Tags: Varna Chitralu, Old paintings, Rare paintings, Old Photos, Colour Paintings,

No comments:

Post a Comment