Friday, May 20, 2016

లలితగేయాలు – టి. ఆర్. జయదేవ్, ఘంటసాల, తదితరులు

టి. ఆర్. జయదేవ్ మరియు బాలాత్రిపురసుందరి గార్లు పాడిన దాశరధి గారి గేయం “వెలిగించవే చిన్ని వలపుదీపం” గోపాలశర్మ గారి సంగీతంలో, ఆర్. బాలసరస్వతీదేవి గారు పాడిన ఆరుద్ర గారి గేయం “ఒకేఒక్కసారి ఎగాదిగా చూసి” ఎస్. హనుమంతరావు గారి సంగీతంలో, ఎ. కోమలచంద్ర గారు (ఎ. పి. కోమల గారా అన్న సందేహం) పాడిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి గేయం “ఉపనిషద్వీధిలో ఊరేగుదేవా” మల్లిక్ గారి సంగీతంలో, ఘంటసాల గారు పాడిన రావులపర్తి భద్రిరాజు గారి గేయం ‘ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా” ఆకాశవాణి వారి ప్రసారాల నుండి విందాము. చివరగా “వెలిగించవే చిన్ని వలపుదీపం” అన్న గేయం లీల మరియు ఘంటసాల గారి గళంలో విందాము.



 వెలిగించవే చిన్ని వలపుదీపం


...










ఒకేఒక్కసారి ఎగాదిగా చూసి



...










 ఉపనిషద్వీధిలో ఊరేగుదేవా




...







 ఏడుకొండల సామి ఎక్కడున్నావయ్యా


...





 వెలిగించవే చిన్ని వలపుదీపం

...




Tags: T R Jayadev, Balatripurasundari, Dasaradhi, Gopalasarma, R Balasaraswathidevi, Arudra, S Hanumantharao, A Komalachandra, Indraganti Hanumath  Sastry, Mallik, Ghantasala, Ravulaparthi Bhadriraju, P Leela, Veliginchave chinni valapu deepam, Okeokkasaari egaadigaa choosi, Upanisahd veedhilo, Edukondalasami ekkadunnaavayyaa, Lalitha geyalu, Lalitha geethalu, Akasavani,  
 

2 comments:

  1. Sir
    నేను, శ్రీమతి P. లీల గారు పాడిన " కోమలా పల్లవ పాణి ' పాట కోసం (ఆడియో )కోసం మీ బోటి చక్కని అభిరుచి గల వారినందరిని కోరుతున్నాను.1968 లో వచ్చిన' గ్రామదేవతలు ' అనే చిత్రంలోది . మీ వద్ద వుంటే పోస్ట్ post చేయండి .
    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. Thanks for sharing all these songs andi. ఒకేఒక్కసారి by Smt.Balasarawathi is an all time favourite. Heard it online on Madhura Snehitulu album, a collection of her songs which were rerecorded in her voice. The release year was 1988 according to the information given. The version from the radio recording is the rerecorded version. Songs in her silken voice are a treasure to cherish

    ReplyDelete