Saturday, February 20, 2016

సజీవ స్వరాలు – అద్దేపల్లి రామమోహనరావు గారు

ప్రముఖ సాహితీవేత్త శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారి స్వరం విందాము. వారితో సంభాషించినవారు సుధామ గారు. ఈ రికార్డు మధ్యలోంచి ప్రసారం చేసారు. అందువల్ల ముందుభాగం యొక్క రికార్డు లేదు. చివరిగా అద్దేపల్లి వారి గేయం ఒకటి ద్వారం వి కె జి త్యాగరాజ్ గారి గళంలో విందాము. ఈ గేయం ఆకాశవాణి వారి ఈమాసపు పాట. 

Source: The Hindu





...

అద్దేపల్లి వారి గేయం  ద్వారం వి కె జి త్యాగరాజ్ గారి గళంలో

Source: The Hindu







...




అద్దేపల్లి వారు స్వయంగా ఆలపించిన ఒకగేయం ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు. 










Tags: Addepalli Ramamohana Rao, Addepalli, Rama Mohana Rao, Dr. Dwaram.V.K.G.Tyagaraj. Lalitha geyam, Udayaalenno kadilipoyinavi, eemasapu pata,
 

No comments:

Post a Comment