Monday, February 15, 2016

మనచిత్రకారులు – పద్మశ్రీ ఎస్. వి. రామారావు గారు

ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారులు సాక్షాత్తు మనతెలుగువారు అయిన శ్రీ ఎస్. వి. రామారావు గారి గురించి మరొక ప్రముఖ చిత్రకారులు శ్రీ చలసాని ప్రసాదరావు గారు రాసిన ఒక వ్యాసం చదువుదాము. ఇది చలసాని వారి “ఆధునిక చిత్రకళ” అన్న పుస్తకంలోనిది. గతంలో శ్రీ రామారావు గారు మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గారి మీద రాసిన ఒక వ్యాసం “మనచిత్రకారులు” శీర్షికలో పోస్ట్ చెయ్యటం జరిగింది. 

Source: The Hindu




Source: The Hindu



Source: The Hindu







ఈ వ్యాసంలోకి వెళ్లబోయేముందు రామారావు గారి అంతరంగమేమిటో వారు గతంలో దూరదర్శన్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాము. ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.
















వీరి గురించిన సమాచారం, వీరి చిత్రాలు ఇంటర్నెట్ లో విరివిగా లభిస్తునాయి. కొన్ని చిత్రాలు ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.


Tags: S V Ramarao, S. V. RAMA RAO, S V Rama Rao,   

No comments:

Post a Comment