Saturday, January 16, 2016

మన చిత్రకారులు - శ్రీ మొక్కపాటి కృష్ణమూర్తి గారు

ఇవాళ ఈ శీర్షిక కింద ప్రముఖ చిత్రకారులు శ్రీ మొక్కపాటి కృష్ణమూర్తి గారి గురించి తెలుసుకుందాము. అలాగే వారి చిత్రాలు కొన్ని చూద్దాము. ఆంధ్రపత్రిక 1948 వార్షిక సంచికలో వచ్చిన మొక్కపాటి వారి వ్యాసం “ఆంధ్రులు – వారి చిత్రకళ” కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. మొక్కపాటి వారి గురించిన వ్యాసం శ్రీ చలసాని ప్రసాదరావు గారి “ఆధునిక చిత్రకళ” అనే పుస్తకం నుండి గ్రహించటం జరిగింది.



































Tags: Mokkapati Krishna Murthy

No comments:

Post a Comment