Wednesday, November 11, 2015

మన చిత్రకారులు – మా గోఖలే గారి వర్ణ చిత్రాలు

మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే (మా గోఖలే) ప్రముఖ చిత్రకారుడు, ఆర్ట్ డైరక్టర్ పైపెచ్చు రచయిత. మరి ఇవాళ వారి చిత్రాలు లభ్యమైనవి చూద్దాము. అలాగే వారి మీద ఆంధ్రప్రభ వారి విశిష్ఠ సంచిక ‘మోహిని’ లో వచ్చిన ఒక వ్యాసం చూద్దాము. మరి ఈ వ్యాసం రాసినది మరొక ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ ఎస్. వి. రామారావు గారు. 


ఆంధ్రజ్యోతి వారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ నుండి





ఆంధ్రజ్యోతి వారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ నుండి





కె. వైద్యనాధన్ గారి శాంతి మంత్రము 


...
















ఆంధ్రజ్యోతి వారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ నుండి





శ్రీ ఎస్. వి. రామారావు గారు

Source: Frontline















అలాగే   ఈమాట లో వారి కధ ఒకటి లభిస్తోంది. 

Tags: Ma Gokhale, Madhavapeddi Gopala Krishna Gokhale,  S V Ramarao, Art Director Gokhale, Brahmanaidu, Mohini, Andhra Prabha, Artist, Telugu chitrakarulu, Old paintings, Varna Chitralu,  
 

6 comments:

  1. dhanyavaaadalandee meeku intha chakkani samaachaaraannichchinanduku. meeku shubhaabhinandanalu

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు

      Delete
  2. Thanks for sharing padma sri sv.ramarao's article on his mentor swargeeya maa.gokhale. Both his paintings n writings reveal his ideas.

    ReplyDelete
  3. మా.గోఖలే వర్ణచిత్రాలను పంచుకున్నందుకు సంతోషం. కృతజ్ఞతలు. బ్రహ్మనాయుడు బొమ్మ గురించి నా పరిశీలన, అన్వేషణల గురించి కిందటి సంవత్సరం ఓ వ్యాసం రాశాను, బ్లాగులో.

    ఆసక్తి ఉన్నవారికోసం లింకు కూడా ఇస్తున్నాను. http://venuvu.blogspot.in/2014/10/blog-post.html

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు, మీ వ్యాసం బావుంది

      Delete