Monday, August 3, 2015

వాసిరెడ్డి సీతాదేవి – సజీవ స్వరాలు

ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారి జ్ఞాపకాలు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారిది జనవరి 1950 నాటి కిన్నెర సంచికలో వచ్చిన “మూడు జీవాల ఆహుతి” అనే కధ పోస్ట్ చెయ్యటం జరిగింది. ప్రెస్ అకాడమీ వారి పాత సంచికల నుండి. 







...

If above audio is not working try this link and click on Vasireddy Seethadevi
https://archive.org/details/@sobhanaachala













Tags: Vasireddy seethadevi, moodu jeevaala aahuthi

No comments:

Post a Comment