Saturday, August 1, 2015

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు

ఈ ఆరవ భాగములో “ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి” ని గాయత్రి గారి వీణ మీద వీనులవిందుగా ఆహ్లాదిస్తూ వడ్డాది వారివి మరో యాభై చిత్రాలతో నయనానందము పొందుదాము




...

Source: The Hindu






























































Tags: Vaddadi papaiah, Yuva


ఎటువంటి అభ్యంతరాలున్నా పాట తొలగించబడుతుంది



5 comments:

  1. వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసి ఎంత కాలమయింది ! "యువ" మాసపత్రిక పాత సంచికలని దాచుంచి మీరు చాలా మంచి పని చేసారు. worth their weight in gold. ఆరోజుల్లో "యువ" కొనడానికి ఈ బొమ్మలు కూడా ఓ ముఖ్య కారణంగా ఉండేవి. తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే చిత్రకారుల్లో పాపయ్య గారొకరు.

    ReplyDelete
    Replies
    1. ఇవన్నీ కూడా ప్రెస్ అకాడమీ వారు నెట్లో పెట్టిన పాతసంచికల నుండి సేకరించినవి.

      Delete
  2. ఎన్ని బొమ్మలు చూపించినా తనివి తీరట్లేదండి.

    ReplyDelete
  3. దీపావళి సంచికలు ఎక్కడ దొరుకుతాయో వెంకటరమణ గారు తెలుపగలరు

    ReplyDelete
    Replies
    1. ఈ కింది లింకు ద్వారా చూడండి. యువ పాత సంచికలు లభిస్తాయి.
      http://sobhanaachala.blogspot.in/2014/11/blog-post_24.html

      Delete