Sunday, May 31, 2015

మూడంతస్థుల మేడ – రేడియో నాటిక


రచన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, నిర్వహణ శ్రీ శంకరమంచి సత్యం గారు.  ఆకాశవాణి వారి రేడియో నాటిక మూడంతస్థుల మేడ. ఇందులో, K. Venkateswara Rao, C. Ramamohana Rao, Sandoori Venkateswarlu, Arada Suryaprakasa Rao, Pasumarthi Venkateswara Rao, Noothalapati Vasudevarao, Nandoori Subbarao, Chimata Padmini Devi, V. B. Kanakadurga, Ivatoori Sarojini. 
















https://archive.org/details/MoodamthasthulaMeda



Tags: Puranam Subrahmanya Sarma, Sathyam Sankaramanchi, Radio Natika, Moodamthasthula Meda,


5 comments:

  1. అద్భుతమైన నాటకం. 1968 ప్రాంతాల్లో ఈ నాటకం ప్రసారం అయ్యింది. ఆకాశవాణి విజయవాడ కేంద్ర హేమా హేమీలు అందరూ ఉన్నారు. సండూరి వెంకటేశ్వర్లు ఆకాశవాణి కళాకారుడు కాదు కానీ, ఆయన విజయవాడ కేంద్రం లో చాలా నాటకాల్లో వేసారు. వర విక్రయమం లో పెళ్ళిళ్ళ పేరయ్య, గణపతి లో చాకలి,ఇందులో సాయిబు. కన్యాశుల్కంలో గిరీశం గా వేసిన వెంకటేశ్వర్వరావు గారు కూడా ఇందులో పిచ్చిదాని అన్నగా వేశారు. అద్భుతమైన నాటకం. పంచుకున్నందుకు,ఆర్ఖైవ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. వివరాలు తెలియజేసినందుకు సంతోషం, ధన్యవాదాలు

      Delete
  2. చిన్నతనంలోని నండూరి సుబ్బారావు గారు,వి.బి.కనక దుర్గ గారికి ప్రేక్షకులలో సినిమా తారలకు ధీటుగా ప్రజాధరణ ఉండేది.అవి గుర్తుకు వచ్చయ్.అందించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  3. Would like to see my mother' Chimata Padmini Devi's pic too in your portal . Can I send it ?

    Regards
    Nisschala

    ReplyDelete