Thursday, December 18, 2014

మన సంగీత విద్వాంసులు – శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు

ఈ శీర్షికన ఇవాళ శ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి గురించి తెలుసుకుందాము. వీరు బ్రహ్మశ్రీ సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారి శిష్యులు. వీరి శిష్యులు మంగళంపల్లి వారు. ముందుగా “గానకళ” అన్న సంచికనుండి కొంత, తదుపరి “ఆంధ్ర గాయకుల చరిత్ర” నుండి ఆ తదుపరి భారతి సంచిక నుండి మరికొంత చూద్దాము.














గురుశిష్యపరంపర













ఈ కింది లింకు ద్వారా పారుపల్లి వారు ఆలపించిన త్యాగరాజస్వాములవారి కీర్తన ఒకటి ఆలకిద్దాము.







Tags: Parupalli Ramakrishnayya Pantulu 





No comments:

Post a Comment