Tuesday, December 16, 2014

లలిత గేయాలు – వేదవతి ప్రభాకర్ గారు

“పూవులేరి తేవే చెలీ” రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతం పాలగుమ్మి విశ్వనాధం గారు, గానం శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు - “నిను కొలుచును ఈ జగమంతా” రచన పాలగుమ్మి విశ్వనాధం గారు, గానం శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారు - “వెన్నెలంత చల్లనిదీ స్నేహము” రచన వడ్డేపల్లి కృష్ణ గారు, సంగీతం నల్లూరి సుధీర్ కుమార్ గారు, గానం బి. విజయలక్ష్మి మరియు గంగాధర శాస్త్రి గార్లు – “సిరులెవున్నా సౌఖ్యమున్నా” సంగీతం నల్లూరి సుధీర్ కుమార్ గారు, గానం బి. విజయలక్ష్మి గారు పాడిన లలిత గేయాలు ఆకాశవాణి వారి ప్రసారాల నుండి విందాము. 



  
పూవులేరి తేవే చెలీ





 నిను కొలుచును ఈ జగమంతా






 వెన్నెలంత చల్లనిదీ స్నేహము






సిరులెవున్నా సౌఖ్యమున్నా









Tags: Devulapalli Krishna Sastry, Palagummi Viswanadham, Vedavathi Prabhakar, Vaddepalli Krishna, Nalluri Sudhir Kumar, B Vijayalakshmi, Gangadhara Sastry, Poovuleri theve cheli, Ninu koluchunu ee jagamanthaa, Vennelamtha challanidi snehamu, Sirulevunnaa sowkhyamunnaa, Lalitha geyalu, Lalitha geethaalu,

No comments:

Post a Comment