Thursday, November 6, 2014

సజీవ స్వరాలు – ప్రముఖ శాస్త్రవేత్త సూరి భగవంతం గారు

“సజీవ స్వరాలు” ఈ శీర్షికన ఎంతోమంది సాహితీవేత్తల, కళాకారుల స్వరాలు వింటూ వస్తున్నాము. ఇవాళ ప్రముఖ శాస్త్రవేత్త డా. సూరి భగవంతం గారి స్వరం విందాము. వీరు సర్. సి. వి. రామన్ గారి ప్రియ శిష్యులు. వీరి మాటల బట్టి ఈ రికార్డింగ్ 1970 సంవత్సరానికి చెందినట్లుగా అనిపిస్తోంది. తెలుగువారు గర్వించదగ్గ వ్యక్తుల్లో శ్రీ భగవంతం గారు ఒకరు. వారివి అరుదైన ఫోటోలు గూడా చూడండి. 23 నిమషాల ఈ రికార్డు ఆకాశవాణి వారి సజీవస్వరాలు నుండి. 





వికీపీడియాలో సంక్షిప్తంగా ఉన్న, వారి వివరాలు ఈ కింది లంకె ద్వారా చూడవచ్చు 


  
...

...

















































Tags: Suri Bhagavantam



6 comments:

  1. Replies
    1. Thank you very much Suresh Babu garu for your valuable comment

      Delete
  2. Your enthusiasm and insight are really inspiring. The blog is very informative. :)

    ReplyDelete
  3. Thanks for the infornmation, I am a student of physics, heard about Bhagavantam garu,thanks for the special photographs,

    ReplyDelete