Saturday, October 4, 2014

పురందరదాసు కీర్తనలు – భక్తిరంజని

“సత్యవంతరిగిదు కాలవల్ల” – “బందదెల్ల బరలి” –“శరణు వేంకటరమణా” – “హనుమన మతవే” – “నిన్నెనే నంబిదెనో” అనే పురందరదాసు గారి కీర్తనలు విందాము. భక్తిరంజని ప్రసారం. ముందుగా పురందరదాసు గారి గురించిన చిన్న సమాచారం చూద్దాము. ఇది ఏ పత్రికలో ప్రచురించారో తెలియదుగాని వెదకి చూస్తే ఇది శ్రీ బాలాంత్రపు రాజనీకాంతరావు గారి “ఆంధ్ర వాగ్గేయకార చరిత్ర” లోని పురందరదాసు గారి వృత్తాంతంలోని కొంత భాగము. 







 సత్యవంతరిగిదు కాలవల్ల




http://srikrishnaradha.com/songs-purandara-dasa/

 బందదెల్ల బరలి



http://srikrishnaradha.com/songs-purandara-dasa/


 శరణు వేంకటరమణా



 హనుమన మతవే


 నిన్నెనే నంబిదెనో


చివరగా రాజ్ కుమార్ గారు పురందరదాసు గా నటించిన “నవకోటి నారాయణ” చిత్రం లోని పురందరదాసు గారి కీర్తన మంగళంపల్లి వారి గళంలో 









ఇదివరలో పోస్ట్ చేసిన పురందరదాసు కీర్తన, పండిట్ భీంసేన్ జోషి గారి గళంలో ఈ కింది లింకు ద్వారా వినండి.





Tags: Purandara dasa krithis, Sharanu Venkataramana, satyavantarigidu kaalavalla, Hanumana Mathave, ninnene nambideno, bandadella barali, Purandaradasu, Purandara dasa

No comments:

Post a Comment