Friday, October 31, 2014

మునిమాణిక్యం వారి సాహిత్య (హాస్య) సంపద

కాంతం గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది మునిమాణిక్యం నరసింహారావు గారు. కాంతం అన్న పాత్రను సృష్టించి పేరున ఎన్నో రచనలు చేశారు. గతంలో విశ్వనాధ, శ్రీపాద, భమిడిపాటి వారి సాహిత్యసంపద చూశాము. ఇవాళ మునిమాణిక్యం వారి హాస్య సృష్టి చూద్దాము. అయితే ముందుగా మునిమాణిక్యం వారి గురించి స్థూలంగా డా. ఆర్. అనంత పద్మనాభరావు గారి “ప్రసార ప్రముఖులనుండి” తెలుసుకుందాము. అలాగే మునిమాణిక్యం వారి పుస్తకంలో ప్రచురించిన కొద్దిపాటి వివరాలు. 




లభిస్తున్న వివరాల ప్రకారం వారివి 44 రచనలు తేలాయి. ఆ వివరాలు ఇవి. 








ఇప్పుడు లభిస్తున్న పుస్తకాల   ముఖ చిత్రాలు, వాటి విషయసూచికలు చూద్దాము.  
 






















వివిధ పత్రికలలో లభించిన  కొన్నిరచనలు ఇలా ఒకచోటికి చేరిస్తే







మునిమాణిక్యం వారివి నాలుగు కవితలు 
భారతి 1924 












సాహితి 1924


పై పుస్తకాల్లో ఓ డజను బయట లభిస్తున్నాయి, ఓ 20 దాకా డిజిటల్ లైబ్రరి ఆఫ్ ఇండియా వెబ్సైట్లో లభిస్తున్నాయి.  
ఈ కింది పుస్తకం  మునిమాణిక్యం వారి కుమారుడి రచన  

 
సి. పి. బ్రౌన్ అకాడమీ వారు మునిమాణిక్యం వారి మీద ఈ కింది  పుస్తకాన్ని ప్రచురించారు 

ఇంత దూరం వచ్చాక  వారిది ఒక రచన అన్నా చదవకపోవటం భావ్యంకాదు.మనహాస్యము నుండి చిన్న ఇతివృత్తం  








Tags: Munimanikyam Narasimharao, Munimanikyam books, Kantam, Kantham, Old Telugu Books, Telugu Humor, Hasyam