Monday, September 8, 2014

తొలితరం సినీ గేయకర్త – శ్రీ చందాల కేశవదాసు గారు

తొలి తెలుగు టాకీలో పాటలు రాసిన మొదటి సినీకవి శ్రీ చందాల కేశవదాసు గారి గురించి రేడియోలో ప్రసారమైన డా. యం. పురుషోత్తమాచార్య గారి ప్రసంగం విందాము. చివర్లో 1937 నాటి కనకతార సినిమా నుండి సూరిబాబు గారు పాడిన కేశవదాసు గారు రాసిన పాట “కానరా మానరా హింస మానరా” విందాము. 


పైడిపాల గారి తెలుగు సినిమా పాట నుండి











గతంలో పోస్ట్ చేసిన శ్రీ కపిలవాయి రామనాధ శాస్త్రి గారు పాడిన భలేమంచి చౌకబేరము పాట ఈ కింది లింకు ద్వారా వినవచ్చు.




Tags: Chandala Kesavadasu, Kanakatara, 1937, Kaanaraa maanaraa himsa maanaraa, Telugu Old Songs, Suribabu

No comments:

Post a Comment