Friday, May 9, 2014

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్య సేవ – వేదగిరి రాంబాబు గారు

రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అయిందన్నట్లుగా శ్రీపాద వారి కధలకు అలవాటుబడ్డ ప్రాణాలకు వేరేవాళ్ళ కధలు అంతగా రుచింపకపోవచ్చు. ఎవరి రచనాశైలి వారిదైనా, భాష మీద పట్టు రావాలంటే శ్రీపాద వారి రచనలు తప్పక చదవాలి. వారి చిన్నకధలు చెప్పుకోటానికి చిన్నవే అయినా నవలకు తీసిపోవు. వీరి కధలు ఏదో పైపైన చదివేసి అయిందనిపించుకోటానికి వీలులేదు. “యావజ్జీవం హోష్యామి”, “షట్కర్మయుక్తా” కధల్లో భార్యాభర్తల మధ్య సంభాషణలు రసవత్తరంగా ఉంటాయి. శ్రీపాద వారిపై శ్రీ వేదగిరి రాంబాబు గారు నెఱపిన రెండు ప్రసంగాలు ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. ఆ ప్రసంగ పాఠాలు వినిచూడండి. 






శ్రీపాద వారి సాహిత్యసేవ
 



శ్రీపాద వారి  ఆదర్శం 






వారి విభిన్న రచనల ముఖచిత్రాలు ఒకసారి చూడండి.




























 


















Tags: Sripada Subrahmanya Sastry, Sreepada, Vedagiri Rambabu

1 comment:

  1. Sir vey well you compiled the infomration.

    can you please inform where we can find/ purchase శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చిన్న కథల సమగ్ర సమీక్ష by చామర్తి కనకయ్య గారి పుస్తకం ?

    ReplyDelete