Wednesday, April 9, 2014

ప్రళయపయోధిజలే – బాలమురళి – పాణిగ్రాహి – లీల

ఘంటసాల గారు పాడిన “జయజగధీశ హరే” అనే జయదేవులవారి అష్టపది అందరికీ విదితమే. రఘునాధ పాణిగ్రాహి గారి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చే పాట “చల్లని రాజా ఓ చందమామ”. ఇవాళ జయదేవులవారి అష్టపది “జయజగధీశ హరే” మంగళంపల్లి వారి, పాణిగ్రాహి గారి, లీల గారి గళాల్లో విడివిడిగా ఆస్వాదిద్దాము. 









మంగళంపల్లి వారి గళంలో








పాణిగ్రాహి గారి గళంలో 






లీల గారి గళంలో








Tags: Jayadeva ashtapadi,  


ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి


No comments:

Post a Comment