Friday, April 18, 2014

వజ్రాల మహిమ – సీతారాముల శాపము – దిగవల్లి

సాహిత్యపరులకు “కధలు గాధలు” పుస్తకం పేరు వినగానే వేలూరి శివరామ శాస్త్రి గారో, చెళ్ళపిళ్ల వారో గుర్తుకు రావచ్చు. కానీ చరిత్రకు సంబంధించిన కధల మీద ఆసక్తి ఉన్నవారికి శ్రీ దిగవల్లి వెంకటశివరావు గారి “కధలు గాధలు” తెలిసేవుంటుంది. వీరి కధలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. “హొపు వజ్రం” గురించి కొంతమందికి తెలిసేవుంటుంది. ఆ వజ్రం యొక్క పూర్వాపరాలు చూద్దాము. ఆంధ్ర పత్రికలో (దినపత్రిక 01-08-1943) ఈ వృత్తాంతం ప్రచురించారు. ఈమధ్య విశాలాంధ్ర వారు నాలుగు భాగాలుగా ఉన్న వీరి కధలను ఒక పుస్తక రూపంలో ప్రచురించారు. 









Tags: Digavalli venkata siva rao

No comments:

Post a Comment