Thursday, March 20, 2014

చలం గారి “అట్ల పిండి”

ఇప్పుడంటే దోసెలు అంటున్నాం గాని పూర్వాశ్రమంలో “అట్లు” అన్న విషయం జగమెరిగినదే. ఆ మాటకొస్తే అట్లు వెయ్యటం కూడా ఒక కళ. ఎవరి హస్తవాసి వారిది. ఈ అట్లపిండి మొదట్లో ఎంత నోరూరించేదిగా ఉంటుందో, నిలవవుంటే దాని వాసన భరించలేనంతగా ఉంటుంది. ఈ ఇతి వృత్తంగా సీరియస్ రచయితగా అనిపించే చలం గారు పండించిన ఒక చక్కటి హాస్యరచనని చూద్దాము. 1925 నాటి “సాహితి” సంచిక నుండి. (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో)

సతీ సమేతంగా చలం గారు 














Tags: Chalam, Gudipati venkata chalam

1 comment:

  1. ఓరి దేవుడో... నవ్వలేక చచ్చాన్రా నాయనోయ్... దిక్కులు చూస్తూ నవ్వాను. నా దక్కెవరైనా చూస్తే పిచ్చి పట్టిందనుకుంటారేమోనని భయపడుతూ భయపడుతూ నవ్వాను.

    ReplyDelete