Sunday, February 23, 2014

రాజరాజేశ్వరీ మాతృకా మంత్ర స్తవః – భక్తిరంజని

ఎవరు గానం చేశారోగాని అధ్బుతంగా సాగే ఈ రాజరాజేశ్వరీ మాతృకా మంత్ర స్తవః ఆలకించండి. ఆకాశవాణి భక్తిరంజని ప్రసారం. సాహిత్యం కూడా పొందుపరచటం జరిగింది. ఆ గానంలోని ఒక విధమైన ఆకర్షణ మనస్సును కట్టిపడేస్తుంది. 


































Tags: rajarajeswari mathrukaa manthra sthavaha, bhakthiranjani,



3 comments:

  1. రమణగారు: రాజరాజేశ్వరీ మాతృకా మంత్ర స్తవః పాడినది శ్రీ కందుల మల్లికార్జునరావు, మల్లిక్ గా సుప్రసిద్ధులు.

    ReplyDelete
  2. plz check it is not wkg. plz remove word verification

    ReplyDelete
  3. పాడిన వారి వివరాలు తెలియ చేసినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదములు

    ReplyDelete