Thursday, February 13, 2014

పెళ్లి పాటలు – ప్రియా సిస్టర్స్ - వేదవతి ప్రభాకర్ గారు

రెండు పెళ్లి పాటలు విందాము. “రమ్మనవే నలుగుకి నాతి సుందరి వదినను” అనే పాట వేదవతి ప్రభాకర్ మరియు విజయలక్ష్మి గారు గానం చేశారు. ఇదే పాటను ప్రియా సిస్టర్స్ గూడా గానం చేశారు. అలాగే ప్రియా సిస్టర్స్ గానం చేసిన “ఏ దేశాన్నుండి వచ్చారయ్యా మా దేశానికి” విందాము. సాహిత్యం అనసూయాదేవి గారి “పెళ్లి పాటలు” నుండి గ్రహించటం జరిగింది.
   




 రమ్మనవే నలుగుకి నాతి సుందరి వదినను

Source: The Hindu








Source: Internet


నలుగు పెట్టరే వదినకు -  ప్రియా సిస్టర్స్


 



ఏ దేశాన్నుండి వచ్చారయ్యా మా దేశానికి 


...


No comments:

Post a Comment