Friday, January 17, 2014

మన మధుర గాయకులు - ప్రయాగ నరసింహ శాస్త్రి

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధుర గాయకులు” శీర్షికన  ప్రయాగ నరసింహ శాస్త్రి గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. 



యధాప్రకారం ముందుగా ప్రయాగ వారు ఆలపించిన శివ శివ మూర్తి అనే జానపద గేయం విందాము.





                                అనసూయా దేవి గారి జానపద గేయాల నుండి





డా. ఆర్. అనంత పద్మనాభరావు గారి ప్రసార ప్రముఖులు పుస్తకం
నుండి ప్రయా వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము.

 

ఈ లింకు ద్వారా గూడా ప్రయా వారి గురించి
మరికొన్ని వివరాలు చూడండి.




గతంలో పోస్ట్ చేసిన ప్రయాగ వారి గేయాలు ఈ కింది
లింకుల ద్వారా చూడండి. గూటి చిలకేదీరా అన్న తత్వం 
ప్రయాగ వారు పాడారని సమాచారం. 






Tags: prayaga narasimha sastry, siva siva murthy



 


1 comment:

  1. శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రిగారి గురించి వ్యాసం అద్భుతంగా ఉంది. అలాగే మీరు పెట్టిన ఆడియో క్లిప్ ఎంతో బాగుంది. శ్రీశాస్త్రిగారి "హరికథలు" ( ఆకాశవాణి లో ప్రసారం అయినవి) ఎక్కడైనా దొరికితే వాటిని కూడా విని ఆనందించే అదృష్టం కలిపిస్తారని ఆశిస్తూ...

    ReplyDelete