Monday, January 13, 2014

పండిట్ భీంసేన్ జోషి గారి భజన కీర్తనలు

పండిట్ భీంసేన్ జోషి గారు ఆలపించిన రెండు అధ్బుతమైన భజన కీర్తనలు చవి చూద్దాము. మొదటగా శ్రీ అభినవ జనార్ధనదాసు విరచితమైన “తుంగా తీరది నింతసుయతివరన్యారె పేళమ్మయ్య” తరువాయి శ్రీ పురందరదాసు విరచితమైన “భాగ్యద లక్ష్మి బారమ్మ”. ఈ రెండు కన్నడ కీర్తనలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకొంటాయి. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి.



తుంగా తీరది నింతసుయతివరన్యారె పేళమ్మయ్య





 భాగ్యద లక్ష్మి బారమ్మ




ఈసారి ఒక కన్నడం సినిమాకోసం వారు  పాడిన  భాగ్యద లక్ష్మి బారమ్మ పాట విని చూడండి.

 



చివరగా వీణ మీద, వయొలిన్ మీద, నాదస్వరం మీద, జలతరంగిణి మీద వాయించిన భాగ్యద లక్ష్మి బారమ్మ పాటను కొద్దికొద్దిగా విని ఆనందిద్దాము. 




ఎటువంటి అభ్యంతరాలున్నా తొలగించబడతాయి

Tags: bhimsen joshi, bhagyada lakshmi baramma, tunga teradi

No comments:

Post a Comment