Thursday, January 2, 2014

తిరుప్పావై – సప్తపది – 6 – 7 - 8 – భక్తిరంజని

తిరుప్పావై ఆరవ రోజు, ఏడవ రోజు, ఎనిమిదవ రోజు ప్రసారమైన పాశురములు వినండి. తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారి గారు, తెలుగులో శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేశారు.





ఆరవ రోజు




ఏడవ రోజు




ఎనిమిదవ రోజు 





Tags: thiruppavai, M L vasantha kumari, srirangam gopalarathnam, bhakthi ranjani, AIR,

1 comment: