Friday, December 27, 2013

తిరుప్పావై – సప్తపది – 2 – 4 - 5 – భక్తిరంజని

తిరుప్పావై రెండవ రోజు, నాల్గవ రోజు, ఇదవ రోజు ప్రసారమైన పాశురములు వినండి. మూడవ రోజు ప్రసారం రికార్డ్ చేయటం కుదరలేదు. తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారి గారు, తెలుగులో శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేశారు.










తిరుప్పావై రెండవ రోజు




నాల్గవ రోజు



ఇదవ రోజు 





Tags: thiruppavai, M L vasantha kumari, srirangam gopalarathnam, bhakthi ranjani, AIR

Thursday, December 26, 2013

రామదాసు కీర్తనలు – శ్రీరంగం గోపాలరత్నం గారు

రామదాసు కీర్తనలు అనగానే మనకు బాలమురళికృష్ణ గారు గుర్తుకు వస్తారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు ఇతర గాయనీ గాయకులు పాడిన రామదాసు గారివి ఓ నాలుగు కీర్తనలు ఈ రోజు విందాము. 




                   ప్రెస్ అకాడమీ సౌజన్యం


ఓ రఘు వీర  యని నే పిలచిన 




నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ 





హరి హరి రామ నను అరమర చూడకు






దశరధ రామా గోవిందా




Tags: ramadasu keerthanalu, srirangam gopalarathnam, bhakthi ranjani, oraghuveera yani ne pilachina, nanu brovamani cheppave, hari hari rama, dasaradha rama govinda, AIR

Tuesday, December 24, 2013

దశావతార స్తుతి – భక్తిరంజని

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన “దశావతార స్తుతి” వినండి. 








Tags: dasaavathaara sthuti, bhakthi ranjani

Sunday, December 22, 2013

తిరుప్పావై – సప్తపది – 1 – భక్తిరంజని

“ధనుర్మాసము” అనగానే గుర్తుకు వచ్చేది “తిరుప్పావై” ఆ వెంటనే భక్తిరంజని. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన తిరుప్పావై మొదటి రోజు పాశురము వినండి. రోజుకు ఒక్క పాశురము చొప్పున నెల రోజుల పాటు ప్రసారం చేయటం జరుగుతుంది. మొదట వ్యాఖ్యానము, తదుపరి మొదట తమిళంలోను తరువాత తెలుగులోను చివరగా ఒక మంచి కీర్తన తోను ముగుస్తుంది. తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారి గారు, తెలుగులో శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేశారు. తెలుగు రచన దేవులపల్లి వారా అన్నది తెలియదు. లభ్యమైన భాగాలు పోస్ట్ చేయటానికి ప్రయత్నిస్తాను. 








Tags: thiruppavai, M L vasantha kumari, srirangam gopalarathnam, bhakthi ranjani, AIR,

Saturday, December 21, 2013

తరంగాలు – కీర్తనలు - భక్తి రంజని

నారాయణ తీర్ధుల వారి “శివ శివ భవ భవ శరణం” మరియు “కలయ యశోదే తవబాలం” – గానం - శ్రీరంగం గోపాలరత్నం గారు - అనే రెండు తరంగాలు, అల్లూరి వెంకటాద్రి స్వామి గారి “జన్మ సఫలమాయే” అనే కీర్తన – గానం - శ్రీరంగం గోపాలరత్నం గారు, తూము నరసింహదాసు గారి “రామ సహాయ మెన్నటికో” అనే కీర్తన, ఆదిపూడి సోమనాధరావు గారి “ఏల నిరాశ ఈశ్వరుడు ఉండగ” అనే కీర్తన వినండి. గతంలో నారాయణ తీర్ధుల వారి, అల్లూరి వెంకటాద్రి స్వామి గారి, తూము నరసింహదాసు గారి తరంగాలు – కీర్తనలు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. 





శివ శివ భవ భవ శరణం





కలయ యశోదే తవబాలం












జన్మ సఫలమాయే




రామ సహాయ మెన్నటికో




ల నిరాశ ఈశ్వరుడు ఉండగ




Tags: narayana teerdha, tarangaalu, alluri venkatadri swami, thoomu narasimhadasu, adipudi somanadharao, keerthanalu, bhakthi ranjani, AIR, All India Radio,

Friday, December 20, 2013

గోపిలోలుడు రమ్మన్నాడే – వాడే చోరుడే – లలిత గేయాలు

“గోపిలోలుడు రమ్మన్నాడే” మరియు “వాడే చోరుడే నంద కిశోరుడే” అనే రెండు లలిత గేయాలు విందాము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.



గోపిలోలుడు రమ్మన్నాడే

 




వాడే చోరుడే నంద కిశోరుడే



Tags: gopiloludu rammannade, vade chorude nanda kisorude, lalitha geyalu, lalitha geethalu

Wednesday, December 18, 2013

భక్తి రంజని - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృతులు

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృతులు - ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ప్రసారం. 




పరువు పరువున లేచి రండోయి 



ఎపుడు పిలుపు వినబడదో       <

హరి నామ గాన




Tags: devulapalli krishna sastry, bhakthi ranjani

Monday, December 16, 2013

శారదా భుజంగ ప్రయాతాష్టక స్తోత్రం, లలితా పంచరత్నం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన “శారదా భుజంగ ప్రయాతాష్టక స్తోత్రం” మరియు “లలితా పంచరత్నం” వినండి.














Tags: lalitha pancharatnam, sarada bhujanga prayashtakam, sharada bhujanga stotram, bhakthi ranjani



Sunday, December 15, 2013

రావె సంధ్యాకామిని – లలిత గేయం - అబ్బూరి – పాలగుమ్మి

ఆకాశవాణి వారి లలిత గేయం – “రావె సంధ్యాకామిని” – రచన అబ్బూరి రామకృష్ణారావు గారు – సంగీతం పాలగుమ్మి విశ్వనాధం గారు 





              హిందూ సౌజన్యంతో




Tags: Palagummi Viswanadham, Abboori Ramakrishnarao, rave sandhya kamini, lalitha geyalu

Friday, December 13, 2013

అక్షరాక్షర పరబ్రహ్మ – అఖండ తాండవము

బోయి భీమన్న గారి అఖండ తాండవము  ఆకాశవాణి వారి భక్తి రంజనిలో ప్రసారమైనది. “అక్షరాక్షర పరబ్రహ్మ అమృత జీవన రసబ్రహ్మ అర్ధనారీశ్వర స్వామి ---------- కాలు కదుపుమ మువ్వ మెదుపుమ ఘల్లు ఘల్లున ఆడుమా” అంటూ రసవత్తరంగా సాగే ఈ శివ కీర్తన లోని లయ మనస్సును కట్టిపడేస్తుంది. 













Tags: aksharaakshara parabrahma, akhanda tandavamu, boyi bhimanna, AIR, akashavani, bhakthi ranjani, siva stuti

Thursday, December 12, 2013

శివ నామావళి అష్టకం – శివ పంచాక్షరీ స్తోత్రం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన “శివ నామావళి అష్టకం” మరియు “శివ పంచాక్షరీ స్తోత్రం” వినండి. అయితే శంకరాచార్యుల వారి శివ పంచాక్షరీ స్తోత్రం “నాగేంద్రహారాయ త్రిలోచనాయ” అంటూ మొదలవుతుంది. అయితే ఈ శివ పంచాక్షరీ స్తోత్రం కొంచెం తేడాగా ఉంది. 















శివ పంచాక్షరీ స్తోత్రం





Tags: Shiva Panchakshari Stotram, Shiva Namavali Ashtakam

Tuesday, December 10, 2013

శివతాండవ స్తోత్రం - శివాష్టకం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన “శివతాండవ స్తోత్రం” మరియు “శివాష్టకం” వినండి. 
















Tags: shiva tandava stotram, shivashtakam, bhakthi ranjani



Sunday, December 8, 2013

అందాలు చిందేటి ఓ చందమామ - లలిత గేయం

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన “అందాలు చిందేటి ఓ చందమామ” అనే మనోహరమైన లలిత గేయం వినండి. 







Tags:  lalitha geyam, lalitha geetham, akashavani, radio songs

Saturday, December 7, 2013

బసవేశ్వర విరచిత కీర్తనలు

12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వర విరచితమైన “వచనములు” వినండి. కూడల సంగమేశ్వరుడి భక్తుడైన బసవేశ్వరుడు తన వచనములలో ఆ సంగమేశ్వరుడిని ఎలా కీర్తిస్తున్నాడో వినండి. ఆకాశవాణి వారి భక్తి రంజని ప్రసారాల నుండి. 






ముందుగా చిన్న తత్వం



సామవేద సంగీత స్వరూప




సుందర సుందర శుభగ మనోహర  


Tags: Basaveswara vachanamulu, basaveswara keerthanalu

Friday, December 6, 2013

శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం

ఆకాశవాణి భక్తి రంజని నుండి ప్రసారమైన శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం వినండి. 




















Tags: srirama apaduddharaka stothram