Friday, November 1, 2013

వేములవాడ – సుప్రభాతం

లేంబాళవాటిక, లేములవాటిక, లేములవాడ, ఏములవాడ, వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారి సుప్రభాతం “Vemulawada Rajarajeswara Suprabhatam” వినండి. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. ఈ సుప్రభాత పద్యాలు sanskritdocuments.org నుండి తీసుకోవటం జరిగింది. ఆంగ్లంలో లభ్యమైన ఈ పద్యాలను తెలుగులోకి మార్చటం జరిగింది. మొదట్లో ఒక నాలుగు పద్యాలు మధ్యలో ఒక పద్యం లభించలేదు. ఎక్కడన్నా తప్పులు దొర్లి ఉండవచ్చు.













No comments:

Post a Comment