Wednesday, October 2, 2013

కొల్లాయి గట్టితేనేమీ మా గాంధీ

జాతిపిత mahatma gandhi మహాత్మాగాంధి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని kollaayi gattite “కొల్లాయి గట్టితేనేమీ మా గాంధీ” అంటూ malapilla మాలపిల్ల సినిమాలో suribabu సూరిబాబు గారు పాడిన, బసవరాజు అప్పారావు basavaraju apparao గారి రచన విందాము. 










అలనాటి చందమామ చిత్రకారుడు చిత్ర గారు గీసిన గాంధీ గారి బొమ్మలు, అలాగే గాంధీ గారి మీద పద్య రధబంధము కూడా చూడండి.












గతంలో పోస్ట్ చేసిన పాటలు కూడా ఈ సంధర్భంగా మరొక్కసారి మననం చేసుకుందాము.

బసవరాజు అప్పారావు గారి గీతం సూర్యకుమారి గారి గళంలో

శ్రీశ్రీ  గారి పాట సూర్యకుమారి గారి గళంలో
  http://sobhanaachala.blogspot.in/2012/12/blog-post_14.html
 
గాంధీ గారిపై  రజని గారి పాట సూర్యకుమారి గారి గళంలో 

 వైష్ణవ జనతో  - మహాత్ముని ప్రియ గీతము తెలుగు సాహిత్యములో 





No comments:

Post a Comment