Friday, September 6, 2013

మన మధుర గాయకులు – బాలసరస్వతి – సాలూరి

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) "balasaraswathi devi" బాలసరస్వతి, "s rajeswara rao" రాజేశ్వరరావు గార్ల గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. అయితే వ్యాస రచయిత “సారంగదేవ” మరెవరో కాదని balantrapu rajanikanta rao “రజని” గారని “పరుచూరి శ్రీనివాస్” గారు “ఈమాట” లో పేర్కొన్నారు. 






చివరగా రెండు పాటలు. విన్న పాలే అయినా సంధర్భం వచ్చింది గాబట్టి ఒకసారి మననం చేసుకుందాము.

చల్లగాలిలో రాజేశ్వరరావు గారు ఆకాశవాణి వారి ప్రసారం నుండి





చిలుకా తెలుపవేలనే బాలసరస్వతి గారు షావుకారు సినిమా నుండి

ఘంటసాల గారి పలుకరాదటే చిలుకా పాటకు బదులిచ్చే ఈ పాట ఎందుకోగాని అంతగా వినబడదు. ఈ పాటలో నచ్చే ఒక మాట మనసులొకటి అయితే మరి మాటతో పనేల. నిజమే మరి ఇద్దరి భావాలు, మనసులు ఏకం అయితే మాటలతో పనేముంది.  ఆ కలయిక లేకనే మాటలు పెరిగి అనర్ధాలు కలుగుతున్నాయి.

No comments:

Post a Comment