Wednesday, September 11, 2013

శివతాండవము - పుట్టపర్తి వారి గళంలో

siva tandavam శివతాండవము అనగానే గుర్తుకు వచ్చేది “సరస్వతీపుత్ర” puttaparti narayanacharyulu పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. వారి రచన శివతాండవం వారి గళంలోనే వినండి. all india radio ఆకాశవాణి వారి “సజీవస్వరాలు” నుండి. పుట్టపర్తి వారు చెప్పినట్లుగా ఈ కావ్యంలో అనుభూతంగా వచ్చే “లయ” అందరినీ ఆకట్టుకుంటుంది. 

puttaparti narayanacharyulu

13 comments:

 1. ఎంతకాలం నుండి వేచిచూస్తున్నానో, ఇంతకాలానికి ఈ పుట్టపర్తివారు స్వయంగా గానం చేసిన శివతాండవాన్ని వినగలిగాను.ధన్యోస్మి. నా ఆనందానికి హద్దులు లేవు. పుట్టపర్తివారి అమ్మాయిలు ఈ ఆడియోవిని ఎంతగా ఆనందిస్తారో కదా!

  ReplyDelete
  Replies
  1. In my lap top audio is not playing Any help?

   Delete
  2. Jayadev garu presently old audio links are not working. Refer the following post for the reasons.

   http://sobhanaachala.blogspot.in/2015/03/blog-post_19.html

   Delete
 2. ఆడియోలంకె ఎక్కడున్నదండీ?
  నాకు దొరకలేదు. మల్లిన వారి వ్యాఖ్య చూసి మళ్ళీ వచ్చినా.

  ReplyDelete
 3. i pad లో చూస్తే కనిపించటం లేదు. కాని శోభనాచల సైటులో మటుకు ఏమానందము అని శివతాండవం మొదలయ్యే చోటుకు ముందే ఆడియో లింకు ఉంది.ప్రయత్నించండి.

  ReplyDelete
 4. వారు వ్రాసిన శివతాండవం కావ్యాన్ని పూర్తిగా వారు ఇందులో పాడలేదు.బహుశః రికార్డు చేయటానికి ఉన్న టైం లిమిట్ లాంటిదేదో వారికి అడ్డుపడి ఉండవచ్చనుకుంటున్నాను.వారి శివతాండవమంటే నాకెంతో ఇష్టం.అందుకే నేను వారి శివతాండవాన్ని పూర్తి పాఠాన్ని నా సెల్ఫోనులో నాగొంతుతో పాడి రికార్డు చేసుకున్నాను.దానిని కంప్యూటరు లోనికి ఎలా ఎక్కించాలో తెలియటం లేదు.ఎవరైనా సహాయం చేయండి. ప్లీజ్ సహాయం చేయగలరు.

  ReplyDelete
 5. రమణ గారూ,
  ఈ శుభదినమున శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారు స్వయంగా పాడిన శివతాండవము, గౌరీలాస్యము పూర్తిగా విన్నాను. ధన్యోస్మి. మీకు వేనవేల కృతజ్ఞతలు .
  మీ బ్లాగ్ లంకెను ఫేస్ బుక్ లో పెడతాను. మీకు అభ్యంతరమనుకుంటే చెప్పండి. వెంటనే తొలగిస్తాను. ఎక్కువమందికి ఇది చేరాలనే నా ఆకాంక్ష.

  ReplyDelete
 6. లక్ష్మీ దేవి గారు, మల్లిన నరసింహారావు గారు, పుట్టపర్తి వారి శివతాండవము - ఒక కేసెట్ గా ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఆ సందర్భంగా దూరదర్శన్ వారు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం యూ ట్యూబ్ లో ఉంది. అక్కడ సామవేదం షణ్ముఖశర్మ గారి వ్యాఖ్యానం న భూతో నభవిష్యతి. పైన ఆకాశవాణి శ్రవ్యకం కూడా ఆ కేసెట్ లోనిదే. అయితే కేసెట్ లో పక్క వాయిద్యాలు అద్భుతంగా అమరినాయి. పైన శ్రవ్యకంలో పక్క వాయిద్యాలు లేవు.

  ఇప్పుడు ఆ కేసెట్ బయట దొరుకుతున్నట్టు లేదు. పుస్తకాన్ని, మెరుగుపర్చిన శివతాండవాన్ని పుస్తకం తో కలిపి మళ్ళీ విడుదల చేయబోతున్నట్టు పుట్టపర్తి వారి వారసులు ఆ మధ్యన చెప్పారు.

  ReplyDelete
 7. రవి గారూ,
  ధన్యవాదాలండి. మీరు చెప్పినదైతే దొరకలేదు. కానీ ముఖాముఖి మొదలైనవి దొరికినాయి. వింటున్నాను.

  ReplyDelete
 8. లక్ష్మీదేవి గారు,

  https://www.youtube.com/watch?v=452mbT_CUwk

  0:40 నుంచి వినండి. రమణ గారు, మీ బ్లాగును ఇలా వాడుకుంటున్నందుకు క్షమించాలి.

  ReplyDelete
 9. రవి గారూ, మీకు వేనవేల ధన్యవాదాలు. దింపుకొన్నాను. దాంతోపాటు వారిమీద మొట్టమొదటి సారి వారిమీద తీసిన డాక్యుమెంటరీ కూడా చూసినాను.

  ReplyDelete
 10. Excellent. We may not Listen such poetry in future.

  ReplyDelete
  Replies
  1. మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు

   Delete