Tuesday, September 24, 2013

చక్కని చుక్కల సత్యము మరగిన చందమామ రావోయి -లలిత గేయం

“చక్కని చుక్కల సత్యము మరగిన chandamama చందమామ రావోయి” అనే ఈ lalitha geyam లలిత గేయాన్ని విని చూడండి. పాడిన వారి వివరాలు తెలియవు. t g kamaladevi  టి. జి. కమలాదేవి గారా అనిపిస్తుంది.




Friday, September 20, 2013

మగువ మనసు మంచు కడిగిన మంచి ముత్యము వంటిది

 ఆకాశవాణి  విజయవాడ కేంద్రం వారి  ఈ మాసపు పాట “మగువ మనసు మంచు కడిగిన మంచి ముత్యము వంటిది” అనే చక్కటి పాట వినండి. సంగీతం శ్రీ మోదుమూడి సుధాకర్ గారు.
 





Tuesday, September 17, 2013

కైలాస గిరిలో శివుడు తాండవము చేయునమ్మ

“కైలాస గిరిలో శివుడు  తాండవము చేయునమ్మ” అంటూ కైలాసంలో శివతాండవ సన్నివేశాన్ని స్ఫురణకు తెచ్చే ఓ చక్కటి akashavani ఆకాశవాణి వారి తరంగాన్ని విందాము రండి. sivatandavamu






Monday, September 16, 2013

రామదాసు కీర్తన – ఎం. ఎస్. సుబ్బలక్ష్మి

m s subbalakshmi సుబ్బలక్ష్మి గారి 97వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవిడ గానం చేసిన ennaganu rama bhajana “ఎన్నగాను రామ భజన” అనే ramadasu రామదాసు గారి కీర్తన విందాము. ఈ రికార్డు 1940 ప్రాంతాల్లో విడుదల అయిందని, అంతకు ముందు choppalli చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారు పాడిన బాణీలో ఆవిడ పాడారని v a k rangarao వి. ఎ. కె. రంగారావు గారు “మరో ఆలాపన” లో పేర్కొన్నారు. 

m s subbalakshmi







చొప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ గారు పాడిన పాట కూడా మొదలు కొంచెం విందాము. చొప్పల్లి వారు పాడిన పాటను మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి తీసుకోవటం జరిగింది. 



ఎం. ఎస్. సుబ్బలక్ష్మి 



ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ పాటలు తొలగించబడతాయి

Sunday, September 15, 2013

మన మధుర గాయకులు – టి. జి. కమలాదేవి

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) t g kamaladevi టి.  జి‌. కమలాదేవి గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. 



అయితే ముందుగా వ్యాసంలో ప్రస్తావించిన o bhramara “ఓ భ్రమరా ఓహో భ్రమరా” అనే మృదు మధురమైన గీతం lalitha geyam వినండి. 
















చివరగా గుణసుందరికధ సినిమాలో బహుళ ప్రజాదరణ పొందిన, సాటిలేని పాటల్లో మేటి పాట అయిన “ఈవనిలో కోయిలనై” అనే పాట మరొక్కమారు మననం చేసుకుందాము. 


Saturday, September 14, 2013

నిను సేవించిన కనుల నెవ్వరిని – శ్రీరంగం గోపాలరత్నం

venkatadri swamy శ్రీ వెంకటాద్రి స్వామి విరచితమైన “నిను సేవించిన కనుల నెవ్వరిని” అనే మధురమైన కీర్తన srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో విందాము. all india radio ఆకాశవాణి వారి bhakti ranjani భక్తిరంజని కార్యక్రమం నుండి. 


srirangam gopalaratnam








వెంకటాద్రి స్వామి గారి గురించిన మరింత సమాచారం కొరకు ఈ లింకును నొక్కి చూడండి. 
http://alluriswami.blogspot.in/ 

Friday, September 13, 2013

శ్రీరామ స్తుతి - భక్తిరంజని

akashavani ఆకాశవాణి bhakti ranjani భక్తిరంజని లో ప్రసారమైన, సుమధురమైన రెండు srirama భక్తి గీతాలు ఆలకించండి. 





















అంతా నీ దయరా 
  
  





రామ రామ      రామ

Wednesday, September 11, 2013

శివతాండవము - పుట్టపర్తి వారి గళంలో

siva tandavam శివతాండవము అనగానే గుర్తుకు వచ్చేది “సరస్వతీపుత్ర” puttaparti narayanacharyulu పుట్టపర్తి నారాయణాచార్యులు గారు. వారి రచన శివతాండవం వారి గళంలోనే వినండి. all india radio ఆకాశవాణి వారి “సజీవస్వరాలు” నుండి. పుట్టపర్తి వారు చెప్పినట్లుగా ఈ కావ్యంలో అనుభూతంగా వచ్చే “లయ” అందరినీ ఆకట్టుకుంటుంది. 

puttaparti narayanacharyulu













































Tuesday, September 10, 2013

తళుకు జలతారు బుటాలల్లిన – వింజమూరి అనసూయా దేవి

vinjamuri anasuya devi వింజమూరి అనసూయా దేవి గారు పాడిన “తళుకు జలతారు బుటాలల్లిన నీల వలయం ఈ గుడారం ” అనే lalitha geyam గీతం వినండి 





దేవులపల్లి కృష్ణ శాస్త్రి

Sunday, September 8, 2013

వినాయకుడి మీద పాటలు – ఘంటసాల



ముందుగా బ్లాగు వీక్షకులకందరికి  వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ ఏకదంతుడు ఎల్లరకు సర్వ శుభములు కలుగ జేయాలని కోరుకుంటూ,  ఘంటసాల గారి గళంలో  పూజలందవయ్యా గణేశ మరియు వినాయక చతుర్ధి కధా విధానము విందాము.








పూజలందవయ్యా గణేశ






వినాయక చతుర్ధి కధా విధానము