Tuesday, August 6, 2013

నాగయ్య – కన్నాంబ గార్లు పాడిన పాటలు

నాగయ్య కన్నాంబ గార్లు కలసి పాడిన రెండు ప్రైవేట్ సాంగ్స్ విందాము. ఇద్దరు అతి రధ మహారధులే. సాహిత్యం సముద్రాల, సంగీతం నాగయ్య గారు. ఈ పాటలకు సంబంధించిన ప్రకటన 1939లో వచ్చింది అంటే ఇవి అప్పట్లో పాడిన పాటలు అయివుంటాయనే గదా అర్ధం. పాటలు చాలా మెలొడియస్ గా ఉంటాయి. 










పోవోయి వీడి పోవోయి      



ఆహా ప్రేమపూజారి

No comments:

Post a Comment