Thursday, August 29, 2013

శ్రీకృష్ణ రాయబారం పద్యాలు – ఈలపాట రఘురామయ్య

"srikrishna rayabaram" శ్రీకృష్ణ రాయబారం సినిమాలో (1960) శ్రీకృష్ణ పాత్రధారి పద్మశ్రీ "k raghuramayya" ఈలపాట రఘురామయ్య గారు పాడిన పద్యాలు విందురుగాని. ఈ పద్యాలు "tirupati venkata kavulu"శ్రీ తిరుపతి వెంకటకవులు రచియించిన “పాండవోద్యోగము” "pandavodyogamu" లోనివి అన్న విషయం తెలిసినదే. ఈ పద్యాలు ఎన్నోమార్లు ghantasala ఘంటసాల గారి గళంలో ఏదో ఒక రూపంలో వింటూనేవుంటాము. కానీ "eelapata" రఘురామయ్య గారి గళంలో చాలా అరుదుగా వినబడుతూ ఉంటాయి. రఘురామయ్యగారు పాడిన 21 పద్యాలు padyalu ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. అధ్భుతమైన ఆయన గాన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాము. 

raghuramayya




tirupati venkata kavulu









మొదటి భాగము








రెండవ భాగము








మూడవ భాగము




3 comments:

  1. రెండవభాగములో పద్యాలు విన్నాను. బాగా పాడినారండి. ఈ పద్యాల గురించి ఎప్పుడూ అపహాస్యపు మాటలు వినడమే కానీ నిజంగా పద్యాలు విన్లేదెప్పుడూ. మీకు అనేక ధన్యవాదాలు.
    మొదటి భాగము, మూడవభాగము ప్లేయర్ కనిపించలేదు. గమనించగలరు.

    ReplyDelete
  2. e mahakavula padyalu enni sarlu vinna tanivi teeradu. variki na sathakoti namassumanjali.

    ReplyDelete
  3. బంగారు కిరీట ధారణ సత్కారం గ్రహీత శ్రీక్రిష్ణ పరమాత్మ అభినయ కౌశలంబునన్. తెలుగు వారి మనంబుల మరువలేని మరుపురాని మందార మకరందంబుల క్రిష్ణ నటన సూత్రధారిగా యశస్వి.

    ReplyDelete