Wednesday, July 24, 2013

పాడనా ప్రభూ పాడనా - ఘంటసాల – లలితగేయం

నిన్న ఘంటసాల గారు గానం చేసిన “వేదంలా గోదావరి ప్రవహిస్తోందే” అన్న గేయం విన్నాము. ఇవాళ “పాడనా ప్రభూ పాడనా” అనే లలితగేయం విందాము. అధ్బుతమైన గేయం ఇది. 














1 comment:

  1. ఈ జన్మలో నేను ఎక్కువగా వినే పాటలన్నీ ఘంటసాలవే!వేదంలా గోదావరి ప్రవహించినా,పాడనా ప్రభూ అన్నా చివరి క్షణం వరకూ ఘంటసాలను వింటూనే కన్ను మూస్తాను! ఘంటసాలను నిరంతరం వినే వరమొక్కటి ఈ జన్మకు చాలు!

    ReplyDelete