Tuesday, February 19, 2013

జయ జయ ప్రియ భారత – అనసూయ దేవి గారు

కళాప్రపూర్ణ డా. అవసరాల (వింజమూరి) అనసూయ దేవి గారు పాడిన “జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి”. రచన వారి మామయ్య గారైన దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు. 1934 గృహలక్ష్మి సంచికలో ప్రచురితమైన సీత, అనసూయ గార్ల అరుదైన ఫోటో చూడండి. 





ఆర్. పద్మ గారి సేకరణ జాతీయ గీతమాల నుండి

No comments:

Post a Comment