Monday, February 25, 2013

1938 లో విడుదలైన కొన్ని చిత్రాల వివరాలు

ఈ సంవత్సరంలో పది సినిమాలు విడుదల అయ్యాయి. ఆ చిత్రాల తాలూకు కొన్ని లభ్యమైన పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది. 






























పుష్పవల్లి  గారి (హిందీ నటి రేఖ తల్లి) ఫోటో చూస్తుంటే బాలనాగమ్మలో (1942) ఆవిడ పాడిన ఈ కింది పాట గుర్తుకు వస్తోంది.






1 comment: