Friday, January 11, 2013

దలైలామా గారి చిన్నప్పటి ఫోటో

ఇప్పుడు ఉన్నటువంటి 14వ దలైలామా గారి పట్టాభిషేకమప్పటి ఫోటో ఒకటి ఆంధ్ర పత్రికలో 01-01-1940 నాడు మరియు 23-02-1940 నాడు ప్రచురితమయ్యాయి. ఆ ఫోటో కింద చూడండి. అప్పటికి ఆయన వయస్సు 4 లేదా 5 ఏళ్ళు వుండవచ్చు.



సరే ఇప్పటి ఫోటో మనకందరికి సుపరిచితమే


 

No comments:

Post a Comment