Tuesday, January 15, 2013

పిల్లల పాటలు

తారంగం తారంగం, జీర్ణం జీర్ణం, చందమామ రావే లాంటి పిల్లల పాటలను పిల్లలకు నేర్పించటానికి మొదలు పెడితే గుర్తురాక మధ్యలోనే ఆపేసే పరిస్థితిలో మనం ఉన్నాము. వాళ్ళే విని నేర్చుకుంటారులే అని VCDలపై ఆధారపడుతున్న రోజులు ఇవి. ఎంతైనా మనం నేర్పిన పాటలు, పిల్లలు పాడుతుంటే కలిగే ఆనందం వేరు. కొన్ని పాటలు సాహిత్య రూపంలో దొరకవు. అలాంటిది 1949లో కాళహస్తి తమ్మారావు అండ్ సన్స్ వారు వాడుకలోవున్న దాదాపు ఒక 150 పాటల దాకా సేకరించి ఒక సంకలనంగా “పిల్లల పాటలు” అను పేరిట ఒక పుస్తకం ప్రచురించి పిల్లల పాటలకు ఒక అక్షర రూపాన్ని ఏర్పరచారు. ఆ పుస్తకంలోనుండి కొన్ని పాటలు కింద చూడండి. 


















మరికొన్ని  పాటలు మళ్ళీ ఇంకొకసారి చూద్దాము.

2 comments:

  1. చాలా చాలా మంచి పాటల సాహిత్యం పరిచయం చేశారు
    ఇవి ఎంతో అపురూపమైన పాటలు
    చాలా చాలా ధన్యవాదములు
    మీకు వీలైతే ఈ పుస్తకమును మొత్తం అందిస్తే ఎంతో మేలు చేసినవారౌతారు

    ReplyDelete
  2. ఆహా! చాలా కాలానికి ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందండీ :) వీటిల్లో "మా చిన్నపాప" తప్ప మిగతావన్నీ వచ్చు నాకు. వీలయితే ఆ పుస్తకంలోని పాటలనన్నిటినీ పరిచయం చేయండి

    ReplyDelete