Tuesday, January 1, 2013

శ్రీకృష్ణ జనన మహొదయం - పి. బి. శ్రీనివాస్ గారు

ఈ పాట సినిమాలోదా లేక ప్రైవేట్ భక్తి గీతమా అన్నది తెలియదు. పి. బి. శ్రీనివాస్ గారు గానం చేసిన “శ్రీకృష్ణ జననమహొదయం” అనే ఈ పాట రేడియోలో ప్రసారం అయితే చాలాకాలం కిందట రికార్డ్ చేసినది. విని చూడండి.

No comments:

Post a Comment