Saturday, November 17, 2012

కనబడుటలేదు



పై ఫోటోలో కనబడుతున్న మా ఆత్మ బంధువు తప్పిపోయినాడు.  విలక్షణంగా కనబడతాడు. సంగీతమంటే చెవి కోసుకుంటాడు. గాన సభలు జరిగే ప్రదేశాలలో తిరుగాడుతూ వుండవచ్చని అపనమ్మకం. ఆచూకీ తెలిపినవారి ఫోటో మా బంధువు ఫోటోతో పాటు ప్రకటింపబడును.  ఎక్కడున్నా ఈ ప్రకటన చూసి తిరిగిరాగలవు. నీ కోసం నీ భార్య, పిల్లలు పని ఎగ్గొట్టి తిరుగుతున్నారు.
                                                              ఈరాసామి



వెన్కట్రమ్ణ

No comments:

Post a Comment