Saturday, November 24, 2012

VAK Ranga Rao



ప్రత్యేక జనరంజని - శ్రీ వి. ఎ. కె. రంగారావు మొదటి భాగం



ఇరవై సంవత్సరాల క్రిందట 15-11-1992 నాడు AKASHAVANI HYDERABAD ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి ప్రత్యేక JANARANJANI జనరంజని కార్యక్రమాన్ని సుప్రసిద్ధ సినీ విమర్శకులు, సినీ పరిశోధకులు V A K RANGA RAO శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు సమర్పించటం జరిగింది. ఇది మిగతా ప్రత్యేక జనరంజని కార్యక్రమాలకన్నా విలక్షణంగా వుంటుంది. ఇరవై ఏళ్ల క్రిందట రికార్డు చేసుకున్న ఈ కార్యక్రమం  ఆరు భాగాలుగా పోస్ట్ చేయబోతున్నాను. ముందుగా మొదటి భాగాన్ని వినండి. RADIO RECORDINGS


2 comments:

  1. రమణ గారూ. అద్భుతం. ఇటువంటి రేడియో రికార్డింగులు పంచుకునే చాలా అరుదైన వారిలో మీరొకరు. దగ్గర ఉన్న అరుదైన రికార్డింగులు అందరితో పంచుకునే విశాలత్వం అందరికీ ఉండదు. అందుకనే బ్లాగుల్లో కాని, వెబ్ లో కాని ఇద్దరు ముగ్గురు కంటే ఇలా రేడియో ప్రొగ్రాములను పంచుకునే వారు లేరు. ఇతర భాగాలకోసం ఎదురు చూస్తున్నాను.

    Welcome to the exclusive Club.

    ReplyDelete
    Replies
    1. మీ అభిరుచికి ధన్యవాదములు

      Delete